ఏ కలలు వస్తే ఏ ఫలితం జరుగుతుంది?

Durga
అగ్నిని తాకినట్టు వస్తే జఠరాగ్ని వృద్ది అవుతుంది.  తెల్లని పూలూ, వస్త్రములూ, తెల్లని పక్షలూ లాభదాయకములు. తలలూ, భుజములూ, హస్తములూ వస్తే ధనవృద్ది. అలాగే గుర్రమూ, ఎద్దూ, తామరపువ్వూ, ఏనుగూ కనిపిస్తే ఊహించని ఐశ్వర్యము. సముద్రము లేదా నదిని దాటి అవతల తీరం దాటినట్టు వస్తే మీ కార్యాల్లో విజయం సాధిస్తారు.  తామరాకులు కలలో వస్తే అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి. అట్టి శుభస్వప్నములు కన్నవారు మేల్కొని, ఆపై నిద్రింపక స్నానాదులతో శుచియై అయిన వారితో పంచుకుంటే మరింత త్వరితంగా ఫలితాన్ని పొందగలరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: